
రీల్స్ పిచ్చి: పట్టాలపై పడుకుని ప్రాణాలతో చెలగాటం.. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ అరెస్ట్!
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కొందరు యువత పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. లైకులు, షేర్ల కోసం మృత్యువుతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ఏకంగా పట్టాలపై పడుకుని, తన పైనుంచి







