
Special
మొబైల్ రీఛార్జ్ లు హైక్: పెరగనున్న టారిఫ్ ధరలు.. జెఫ్రీస్ నివేదికతో సామాన్యుల్లో ఆందోళన!
ఫోన్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోయే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. డేటా వాడకం పెరిగిపోవడంతో ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి టెలికాం దిగ్గజాలు. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ‘జెఫ్రీస్’ నివేదిక ప్రకారం.. వచ్చే జూన్ నెల

