కొలతలతో వంట చేయాాలా? ఇదిగోండి బుజ్జి మెయింగ్ మెషిన్!!

10 కేజీల వరకూ ఇది సపోర్ట్ చేస్తుంది. దీన్ని వాడకుండా ఉన్నప్పుడు అదే ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోతుంది.

కొన్ని రకాల వంటల్లో కగానీ, ప్రయోగాల్లో గానీ కొలతలు వేసిగానీ ముందుకు సాగలేం. ఏ మాత్రం తేడా చేసినా.. వంట రుచి పోతుంది. ప్రయోగం అయితే.. వికటిస్తుంది. అందుకో కచ్చితంగా కొన్నింటికి కొలతల్లోనే తీసుకోవాలి. అలాంటప్పుడు ఇదిగోండి Amazon Basics Portable Digital Weighing  మెషిన్ ని ట్రై చేయండి. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో బరువుని తూకం వేసి చూపిస్తుంది. చాలా సింపుల్ గా దీన్ని వాడుకోవచ్చు.  చిన్న గిన్నెలో కావాల్సిన మెటీరియల్ నుంచి తూకంపైన పెడితే చాలు. బరువు చూపిస్తుంది. 24 సెంటీమీటర్ల పొడవు, 16 సెంటీమీటర్ల వెడల్పు తో దీన్ని రూపొందించారు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. పక్కా కొలతలతో వంట చేసేటప్పుడు దీన్ని చక్కగా వాడుకోవచ్చు. వంటగదిలో ఎక్కడైనా సెట్ అయిపోతుంది. రీడింగ్ ని సున్నాకి సెట్ చేసేందుకు TARE బటన్ నొక్కాలి. 10 కేజీల వరకూ ఇది సపోర్ట్ చేస్తుంది. దీన్ని వాడకుండా ఉన్నప్పుడు అదే ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ధర: రూ.369

దొరుకు చోటు: https://bit.ly/DailyDiscover

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *