ఇంటర్ హాల్‌టికెట్లు వాట్సప్ నుంచే.. పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహణ

  • 9552300009 నంబర్‌కు హాయ్ మెసేజ్ పంపితే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవకాశం
  • ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహణ

ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజుల సమస్యల కారణంగా హాల్‌టికెట్లు ఆపివేయకుండా అందరికీ సమర్థవంతమైన డిజిటల్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు 9552300009 నంబర్‌కు ‘Hi’ అనే మెసేజ్ పంపి, మెనూ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 1 నుండి 19 వరకు, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 3 నుండి 20 వరకు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *