- రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు.
- resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 12న (రేపు) ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లలో, మన మిత్ర యాప్‌లో చూడవచ్చు.





