రొటీన్‌కి బై బై: కామన్‌గా వచ్చే న్యూస్ మానేసి, మీకు హిడెన్ జెమ్స్, డీప్ అనాలసిస్ అందిస్తాం. ముఖ్యమైన న్యూస్ కేటగిరీలన్నింటిలోనూ అసలైన న్యూస్‌ని డిస్కవర్ చేస్తాం. నిజంగా బ్లాస్ట్ అయ్యే న్యూస్, మీకు వాల్యూ ఇచ్చే కంటెంట్‌పైనే మా దృష్టి.
న్యూస్ అంటే పదే పదే వచ్చే రొటీన్ సైకిల్ కాదు!
మీడియాలో, ఎక్కడ చూసినా అవే హెడ్‌లైన్స్, అవే విషయాలు. ఓ రేస్ లా న్యూస్ ని చూస్తున్నాం. దీంతో అక్కర్లేని వార్తల్ని కూడా సోసైటీకి పరిచయం చేస్తున్నాం. దాంతో అసలు ముఖ్యమైన విషయం ఏంటో తెలియకుండా మనం కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. అందుకే మేం ఈ రేస్ నుంచి బయటికి వచ్చి, అసలైన న్యూస్‌ని డిస్కవర్ చేస్తున్నాం.
మీకు నచ్చినట్టుగా చూడొచ్చు..
డీడీ లో వైబ్ ఏంటంటే.. ఇక్కడ కామన్‌గా దొరికే కంటెంట్ ఉందడు.. మీకు వాల్యూ ఇచ్చే న్యూస్‌ని, మీకు నచ్చిన ఫార్మాట్‌లో ఇవ్వడమే మా పని.. మీరు రెడీనా? నో ఫేక్, ఓన్లీ ఫ్యాక్ట్!