
ఆపిల్ ‘మ్యాక్బుక్ నియో’.. బడ్జెట్ ధరలో ‘AI’ పవర్!
ఆపిల్ ప్రొడక్ట్ కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే అన్న అపోహను చెరిపివేస్తూ.. విద్యార్థులు, సామాన్యుల కోసం ఆపిల్ తన పంథా మార్చుకుంది. సాధారణంగా వేలల్లో దొరికే విండోస్ ల్యాప్టాప్లకు గట్టి పోటీనిస్తూ, ప్రీమియం ఫీచర్లతో









