రొటీన్ జాబ్స్ బోర్ కొట్టాయా? రియల్ డిస్కవరీ చేస్తారా? సో.. వచ్చేయండి.. డైలీ డిస్కవర్లో మేము కేవలం న్యూస్ రాయం, అసలైన స్కూప్‌ని డిస్కవర్ చేస్తాం. మీకు కూడా మామూలు మీడియా కవరేజీని దాటి ఏదైనా కొత్తగా చేయాలని ఉందా? అయితే, మీరు మా సైడే!!
మా ప్లాట్‌ఫామ్‌లో ఫ్రెష్ ఐడియాలకు ఫుల్ వెల్‌కమ్ చెబుతాం. మీలో యూనిక్ టాలెంట్ ఉండి, డిస్కవరీ అంటే ప్యాషన్ ఉంటే, లెట్స్ కొలాబొరేట్!
- స్టూడెంట్స్ & ఇంటర్న్‌షిప్‌లు: జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ లేదా ఏదైనా రిలేటెడ్ కోర్సు చేస్తున్నారా? బుక్స్ చదవడం ఓకే, కానీ రియల్ ఫీల్డ్‌లో మ్యాటర్ వేరు! మాతో ఇంటర్న్‌షిప్ చేయండి.
- ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్: రొటీన్ అస్సలు ఉండదు! అసలైన న్యూస్‌ని ఎలా డిగ్ చేయాలి, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు.
- న్యూస్ డిస్కవరీలో ట్రైనింగ్: మా ఎక్స్‌పర్ట్ టీమ్ నుంచి స్పెషల్ గైడెన్స్ ఉంటుంది.
- ఫోర్ ఫార్మాట్ ఎక్స్‌పోజర్: వెబ్, వీడియో, పాడ్‌క్యాస్ట్… అన్ని ఫార్మాట్‌లలో పనిచేసే ఛాన్స్ దొరుకుతుంది. ఇదో రేంజ్ స్కిల్ సెట్!
- ప్లస్ పాయింట్: మీ వర్క్ నచ్చితే, రియల్ టైమ్ క్రెడిట్స్ (మీ పేరుతో ఆర్టికల్స్, ఫ్యూచర్ జాబ్ ఆఫర్స్ కూడా దొరకవచ్చు!
- ఎలా అప్లై చేయాలి: మీ రెజ్యూమె (Resume) తో పాటు, మీరు ‘డిస్కవర్’ చేసిన ఒక స్పెషల్ స్టోరీ ఐడియా లేదా ఆర్టికల్ సాంపిల్‌ను కింద ఇచ్చిన ఈమెయిల్‌కి పంపండి.
ఫ్రీలాన్సర్లు & అసోసియేట్స్: మీరు ఓన్ బాస్!
మీకు తక్కువ టైం ఉండి, స్పెషల్ నాలెడ్జ్ ఉంటే, ఫ్రీలాన్సర్‌గా మాతో అసోసియేట్ అవ్వొచ్చు!
మీరు పాలిటిక్స్, టెక్నాలజీ, ఫైనాన్స్… ఇలా ఏ సెగ్మెంట్‌లోనైనా ఎక్స్‌పర్ట్ అయినా, లేదా మీకు యూనిక్ ఇన్‌సైట్స్ ఉన్నా, డైలీ డిస్కవర్ మీ కోసం వెయిట్ చేస్తోంది.
- ఫ్లెక్సిబిలిటీ: మీ కన్వీనియన్స్ బట్టి పనిచేయొచ్చు. టైమింగ్స్‌తో ఇక్కడ పెద్దగా ఫైట్ ఉండదు.
- బెస్ట్ పేమెంట్: క్వాలిటీ మ్యాటర్‌కి మంచి రెమ్యూనరేషన్ ఇస్తాం.
మీరే ఓన్ బాస్: మీ ఐడియాని మీ స్టైల్‌లోనే ప్రజెంట్ చేసే ఫ్రీడమ్ మీకు ఉంటుంది. - ఎలా కలవాలి: మీ ప్రొఫైల్ (లేదా పోర్ట్‌ఫోలియో) మరియు మీరు మా కోసం రాయగలిగే మూడు కొత్త స్టోరీ ఐడియాలతో పాటు ఈమెయిల్‌కి పంపండి.
ఇంటర్న్‌షిప్స్ & కెరీర్ ఎంక్వైరీస్:
Email:dailydiscoverdd@gmail.com
Phone: 93900 51419
నోట్: మీరు అప్లై చేస్తున్న సెగ్మెంట్ (ఉదా: ‘Internship – Tech Frontier’ లేదా ‘Freelancer – Business Edge’) సబ్జెక్ట్ లైన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయండి. లెట్స్ డిగ్ డీపర్ అండ్ మేక్ సమ్ మ్యాజిక్ హ్యాపెన్!!!