Category: బిజినెస్

కూటమి బడ్జెట్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు.. దిశా, దశ లేని బడ్జెట్!!

ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. “ఇది అంకెల గారడి, అభూత కల్పన. దిశా, దశ లేని బడ్జెట్” అంటూ విరుచుకుపడ్డారు. ప్రజా

“ఏపీ బడ్జెట్‌పై బుగ్గన సెటైర్లు.. ‘కలర్ ఎక్కువ – కంటెంట్ తక్కువ!!’

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని సెటైర్లు వేశారు.

ఏపీ బడ్జెట్: సంక్షేమానికి పెద్దపీట.. సూపర్ సిక్స్ కి భారీగా కేటాయింపులు!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేనిఫెస్టోలోని ఇతర హామీలను అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం

మహిళా వ్యాపారులకు శుభవార్త: పార్వతీపురంలో కంటైనర్ దుకాణాలు!

పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా వ్యాపారులకు శుభవార్త. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో 27 కంటైనర్ దుకాణాలను ప్రారంభించనున్నారు. డీఆర్డీఏ పరిధిలోని సెర్ప్ సంస్థ ఈ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా

3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. విద్య, వ్యవసాయానికి అధిక కేటాయింపులు!

ఏపీ ప్రభుత్వం తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటి రూ.3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్ ప్రాజెక్టులు, మేనిఫెస్టో హామీలు,

ఏపీ బడ్జెట్: గ్రామాల అభివృద్ధికి పెద్దపీట!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి

స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏపీ బడ్జెట్ 2025-26

ఏపీ ప్రభుత్వం శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. రూ. 3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల

ఆర్థిక మోసాల కట్టడికి RBI కొత్త వ్యూహం.. ఆ ప్రత్యేక డొమైన్ గురించి తెలుసా?

ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక అడుగులు వేస్తోంది. బ్యాంకులకు మద్దతుగా బ్యాంక్.ఇన్ (bank.in) డొమైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. 2025

“పూచీకత్తు ఇవ్వలేను” అంటారా? ఈ రుణాలు మీకోసమే! “సెక్యూర్డ్ – అన్‌సెక్యూర్డ్” లోన్స్!?

జీవితంలో అప్పు అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అప్పటివరకు బ్యాంక్ పేరు కూడా పలకని మనుషులు కూడా ఒకింత ఆర్థిక ఇబ్బందుల్లో పడి లోన్ కోసం తలుపుతట్టాల్సి రావచ్చు. కానీ, పూచీకత్తు లేకుండా రుణం

కేంద్ర బడ్జెట్‌ 2025 – కీలక అంకెలు, రాజకీయ వేడి.. డైలీ డిస్కవర్ ‘ఈ-పేపర్’

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. MSMEల రుణ పరిమితి ₹5 కోట్ల నుంచి ₹10 కోట్లకు, స్టార్టప్‌ల రుణ పరిమితి ₹10 కోట్ల నుంచి ₹20 కోట్లకు పెంచారు.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)