
ఎడ్జ్ బ్రౌజర్‌లో సరికొత్త ‘కోపైలట్ మోడ్’! మీ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్!
పది ట్యాబ్‌లు ఓపెన్ చేసి వాటి మధ్య మారి మారి పనిచేస్తూ విసిగిపోతుంటావా? అయితే నీ కోసమే మైక్రోసాఫ్ట్ ఒక క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది! మైక్రోసాఫ్ట్ వాళ్ళు తమ ఎడ్జ్ బ్రౌజర్‌లో కొత్తగా ‘కోపైలట్




























