
శ్రీశైలంలో మళ్ళీ ‘ఉచిత స్పర్శ దర్శనం’: దేవస్థానం కొత్త రూల్స్!
శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు శుభవార్త! వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీమల్లికార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఇది భక్తులకు స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే





























