
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి ప్రమాదం: సురక్షితంగా ప్రయాణికులు!!
హ్యూస్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం, జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై అత్యవసర తలుపులను తెరిచి, ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్ల





























