
డ్రైవర్ తో పని లేదు!!: సెల్ఫ్ డ్రైవింగ్ తో డాకింగ్ స్టేషన్ కి టెస్లా కార్లు!
టెస్లా తాజాగా ఒక కొత్త మైలురాయిని సాధించింది. ఇప్పుడు, టెస్లా వాహనాలు ఫ్యాక్టరీ నుంచి వాటంతట అవే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ డాకింగ్ లేన్లకు చేరుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో మానవ జోక్యం అవసరం లేదు.





























