
జాతీయ రహదారిపై ల్యాండ్ అయిన విమానం.. కారును ఢీకొట్టింది!
రోడ్డుపై ల్యాండింగ్: ఏం జరిగింది? అమెరికాలోని ఫ్లోరిడాలో వింతైన ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ చిన్న విమానం వెనక నుంచి ఢీకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ





























