
నాగార్జున 2025 డైరీ: కొడుకుల పెళ్లిళ్లతో ఫుల్ హ్యాపీ.. విలన్ పాత్రపై ‘కింగ్’ క్రేజీ కామెంట్స్!
మరో ఏడాది ముగుస్తున్న వేళ టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన 2025 ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ సంవత్సరం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తన ఇద్దరు





























