
ఆమిర్ ఖాన్ క్లారిటీ: ‘మహాభారతం’ తర్వాత రిటైర్ కావడం లేదు!
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటనకు స్వస్తి చెప్పే ఆలోచన గురించి మాట్లాడటంతో ‘మహాభారతం’ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని అంతా భావించారు. తాజాగా ఆమిర్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.





























