
బిహార్ రాజకీయాలకు కొత్త ‘బాస్’ ఎవరు? గెలిచినా నితీశ్ స్థానం మారినట్టేనా?
బీజేపీ పుంజుకున్నా.. నితీషే ఎందుకు? బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 202 సీట్లు గెలిచి అంచనాలను దాటింది. ఈ విజయం తర్వాత, ముఖ్యమైన అంశం ఒకటుంది: భారతీయ జనతా పార్టీ (BJP) బిహార్

























