Politics

మంగళగిరిలో పేదల కల సాకారం.. రూ.వెయ్యి కోట్ల భూమి పంచిన లోకేశ్!

మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమం తొలి దశ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఏడాదిలో 3 వేల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. రూ.వెయ్యి

తిరుమలలో గోవధశాల: వందకుపైగా గోవులు మృతి, కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్!

తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, గత మూడు నెలల్లో గోవులు

ప్రజలు తంతే ఆ పక్కన పడతారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు!

“ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్థానం సంపాదించుకునేలా నాయకుడు పాలించాలి. అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చిన తీర్పులు చూశాం.

వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు: తెదేపా కార్యకర్త అరెస్ట్, పార్టీ నుంచి సస్పెన్షన్!

వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో

మన్యంలో రూ.వెయ్యి కోట్లతో రోడ్లు.. పవన్ కల్యాణ్ హామీ!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో ‘అడవితల్లి బాట’ పేరుతో రూ.1,005 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం

ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. చంద్రబాబు హామీ!

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ

వైకాపా నీచ రాజకీయాలు మానరు.. షర్మిల ఆగ్రహం!

ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా వైకాపా నేతలు తమ తీరు మార్చుకోకపోవడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా, వైకాపా నేతలు ఇప్పటికీ అసత్య ప్రచారాలతో నీచపు చేష్టలకు

పవన్ కాన్వాయ్‌తో జేఈఈ విద్యార్థులకు ఇబ్బంది.. విచారణకు ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థుల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెందుర్తి ప్రాంతంలోని చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ కేంద్రంలో జరిగిన జేఈఈ

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు – వైఎస్‌ జగన్‌!!

రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ద్వేషాన్ని, అధర్మాన్ని, చెడు భావనల్ని తొలగించి, మానవత్వాన్ని, కరుణను, సమానత్వాన్ని

“తెలుగు దేశం పార్టీ ఒక విజన్‌” – చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ (తెదేపా) 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “తెదేపా ఒక మహనీయుడి విజన్.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)