
తెలంగాణ భాష నాకు ప్రాణం.. నన్ను నటుడిని చేసిన యాస! : కోట శ్రీనివాసరావు
తెలుగు సినిమాకు విలక్షణ నటన అందించిన కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ,




























