
కొత్త ఏడాది వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రేక్షకులు న్యూ ఇయర్ పార్టీలు, కొత్త సినిమాల సండికి సిద్ధమవుతున్నారు. ఈ శుక్రవారం ప్రణయ గోదారి, ఫియర్, పని, మిస్ యూ.. లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దీంతో పాటు OTTలోనూ కొత్త సినిమాలు ఫ్లాష్ అయ్యాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే 18 సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చాయి. ఇందులో పలు తెలుగు మూవీస్ మరియు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి.
నెట్ఫ్లిక్స్
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 – హిందీ సిరీస్
1992 – స్పానిష్ సిరీస్
క్యారీ ఆన్ – ఇంగ్లీష్ సినిమా
డిజాస్టర్ హాలీడే – ఇంగ్లీష్ మూవీ
ట్యాలెంట్ లెస్ టకానో – జపనీస్ సిరీస్ (డిసెంబర్ 14)
లా పల్మా – నార్వేజియన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
నో గుడ్ డీడ్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
మెకానిక్ రాకీ – తెలుగు సినిమా
బండిష్ బండిట్స్ సీజన్ 2 – హిందీ సిరీస్
సింగం ఎగైన్ – హిందీ సినిమా
కథ ఇన్నువరె – మలయాళ మూవీ
రెడ్ వన్ – తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
హాట్స్టార్
హరికథ – తెలుగు సిరీస్
ఎల్టన్ జాన్ – ఇంగ్లీష్ మూవీ
ఇన్విజబుల్ – స్పానిష్ సిరీస్
జీ5
డెస్పాచ్ – హిందీ సినిమా
ఆహా
వేరే లెవల్ ఆఫీస్ – తెలుగు సిరీస్
జియో సినిమా
బూకీ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
పారిస్ & నికోల్ – ఇంగ్లీష్ సిరీస్
లయన్స్ గేట్ ప్లే
షో ట్రైల్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్
ఆపిల్ ప్లస్ టీవీ
వండర్ పెట్స్ – ఇంగ్లీష్ సిరీస్
సోనీ లివ్
బొగెన్ విల్లా – తెలుగు డబ్బింగ్ మూవీ






