దిల్లీ కొత్త సీఎంగా రేఖ గుప్తా – బీజేపీ సంచలన నిర్ణయం!!

  • దిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా రేఖ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఫిబ్రవరి 20న రామ్‌లీలా మైదానంలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి, 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆమ్​ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమై పెద్ద దెబ్బతిన్నింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. రేఖ గుప్తా ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది సినీతారలు, పారిశ్రామికవేత్తలు, 20 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *