టార్చ్ మాత్రమే కాదు.. సైరన్ కూడా!! దారి చూపించడమే కాదు.. ఎవరి బారిన పడనివ్వదు!

ఏ టైమ్ లోనైనా.. ఎలాంటి ప్రాంతంలోనైనా… ఉరుకుల పరుగుల జీవితం ఆగకూడదు. ముందుకే సాగాలి. అలాంటి సందర్భాల్లో ఇదిగో ఈ స్మార్ట్ టార్చ్ ని వాడేయండి.  ఇది కేవలం టార్చ్ మాత్రమే కాదు.. పర్సనల్ సేఫ్టీ డివైజ్ గానూ పని చేస్తుంది.  100 డెసిబల్స్ తో అలర్ట్ చేసే పర్సనల్ అలారం ఉంది.  పిల్లలు, పెద్దలు అవసరం మేరకు దీన్ని వాడడం ద్వారా అత్యవసర సందర్భాల్లో అలారం మోగించి సాయం పొందొచ్చు. కీచైన్ తో ముందుగా అలారంని  మోగించాలంటే కీచైన్ ని బయటికి లాగితే చాలు.. అలారంని ఆపేందుకు కీచైన్ హుక్ ని లోపలికి నొక్కాలి. టార్చ్ పైన బటన్ నొక్కితే టైట్ వెలుగుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఫ్లాష్ లైట్ లా పని చేస్తుంది. అలాగే నొక్కి ఉంచితే సైడ్ లైటు ఆన్ అవుతుంది.  2.5 అంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.  యూఎస్ బీ టైమ్ సీ కేబుల్ తో ఛార్జ్ చేయచ్చు. ధర: రూ.225 
దొరుకు చోటు: https://acesse.dev/Pb6hE 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *