
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో గ్రామీణ యువకుల కోసం Refrigerator మరియు Air Conditioning పై 30 రోజుల ఉచిత శిక్షణ 2025, జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. ఆసక్తి ఉన్న వారు https://forms.gle/yGWGM27kzcWtbqkG6 ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.





