
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు వాయిదా!
ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా పాలసీ ప్రీమియంపై వస్తు సేవల పన్ను (GST) తొలగింపుపై ఆశలు పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశ ఎదురైంది. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. కేంద్ర






