
ఫ్యాషన్ కి ఇదో కొత్త నిర్వచనం.. ఏంజెలా లూనా తయారు చేసిన ‘జాకెంట్’ఫై పూరి మ్యూజింగ్స్!!
దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తన ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా ఎప్పుడూ విభిన్న అంశాలను పంచుకుంటూ, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతుంటారు. తాజాగా, ఇల్లులేని వారికి సహాయపడే ఏంజెలా లూనా డిజైన్ చేసిన









