
‘ఏంటయ్యా మీరు!! ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు’: డిప్యూటీ సీఎమ్ అసహనం!!
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడి గురించి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి, దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.









