
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో మీరు గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో హీరోయిన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు వారి ఫోటోలను తెగ షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓ చిన్నదాని ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో









