
ప్రధాని మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు!?
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ సందర్భంగా మోదీకి


భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ సందర్భంగా మోదీకి

సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ విక్రయానికి సంబంధించి అరెస్టయిన ఆయన, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. సినీ నిర్మాణంతో పాటు, సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం మాడ వీధులను భక్తుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. సోమవారం తిరుమలలో తితిదే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకుంటే, ఆయన సభ్యత్వం స్వయంగా రద్దవుతుందని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన

ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య నెలకొన్న ఆస్తి వివాదం మరోసారి అధికారిక వేదికపై చర్చకు వచ్చింది. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయంలో

తమిళ స్టార్ హీరో శిలంబరసన్ TR (శింభూ) పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు శుభవార్త! జూన్ 2025 నుంచి వరుసగా నాలుగు భారీ సినిమాలతో శింభూ మళ్లీ తన పాత ఫామ్ కంటిన్యూ

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న “ఇట్స్ కంప్లికేటెడ్” చివరికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చాలా కాలంగా వేచి చూస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ

హ్యూస్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం, జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై అత్యవసర తలుపులను తెరిచి, ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్ల

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

భారత అభివృద్ధి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల దావోస్ పర్యటన సందర్భంగా కూడా దీనిని స్వయంగా అనుభవించినట్లు చెప్పారు. గతంలో ఐటీ (IT) రంగంపై దృష్టి