
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన నారా లోకేశ్!!
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్..



