
ఎల్‌ఐసీ పాలసీదారులు అప్రమత్తంగా ఉండలి!: ఫేక్ యాప్స్‌తో మోసపోవద్దు!!
ఎల్‌ఐసీ ఇండియా పేరుతో నకిలీ మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులకు తాజా హెచ్చరిక జారీ చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్, ఎల్‌ఐసీ




