
వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాపే కారణం!: తేల్చి చెప్పిన మంత్రి లోకేష్
వల్లభనేని వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాప్ కారణమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులోని వాస్తవాలను వెలికితీస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. గత వైకాపా







