
థర్టీ ఈయర్స్ పృథ్వీ ఎక్స్‌లోకి.. 11 సార్లు నీళ్లు తాగండి! అంటూ సైటర్ షురూ!!
ప్రముఖ కమెడీయన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ థర్టీ ఈయర్స్ పృథ్వీ తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. గతంలో సినిమా వేడుకల వేదికగా రాజకీయాలపై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైన ఆయన, ఈసారి నేరుగా ఎక్స్ ఖాతా









