
ఢిల్లీ అసెంబ్లీలో తొలిసారి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి!!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ మాజీ మంత్రి అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా చరిత్ర సృష్టించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మహిళా





