
30 ఏళ్లుగా శ్మశానంలో జీవితం – 5వేలకు పైగా సమాధులు తవ్విన నీలమ్మ కథ!!
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన 70 ఏళ్ల నీలమ్మ గత 30 ఏళ్లుగా శ్మశానంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. 1975లో వివాహమైన నీలమ్మ భర్త శ్మశానంలో సమాధులు తవ్వే పని చేసేవాడు. అయితే 2005లో









