
డిజిటల్ అక్షరాస్యత పెంపు దిశగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!!
రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ఇంకా







