
నాగబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ!! ఆ శ్రేణుల్ని హర్ట్ చేశారా?
‘పవన్ గెలుపు ముందు నుంచే ఖాయం.. ఎవరైనా కారణమని అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వాఖ్యలు.. టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయా? జనసేన నేత, కాబోయే ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు





