
ఆంధ్రప్రదేశ్
ఏపీకి సొంత ఉపగ్రహం..? చంద్రబాబు సంచలన ప్రణాళిక!!
రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అవసరమైతే మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేసి, వాటిని డ్రోన్‌లు, సీసీటీవీలు, ఐఓటీ పరికరాలతో అనుసంధానం

