
రామ్‌చరణ్‌కు ఉపాసన బర్త్‌డే విషెస్.. కుటుంబ సమేతంగా సెలబ్రేషన్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి ఉపాసన (Upasana) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్నారు. “ఈ రోజు ఎప్పటికీ ఆనందకరమైన




