
టెక్నాలజీ
చిత్తూరులో యువతి అనుమానాస్పద మృతి.. మతాంతర పెళ్లితో దారుణం!
చిత్తూరు నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మతాంతర వివాహం చేసుకున్న యాస్మిన్‌బాను (26) తన తల్లిగారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం భర్త సాయితేజ ఆమెను చిత్తూరులోని గాంధీ విగ్రహ


