Latest News & Article

Day: June 16, 2025

Special

కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల!

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు

Politics

ఫార్ములా-ఈ కేసు: 8 గంటల పాటు కేటీఆర్‌ విచారణ, ఫోన్ అప్పగించాలని ఆదేశం

ఫార్ములా ఈ–కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేటీఆర్‌ను ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా

Special

బెంగళూరులో రాపిడో డ్రైవర్ దాడి: మహిళపై చేయి, వీడియో వైరల్

బెంగళూరు జయనగర్‌లో రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఓ మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనం ఈ ఘటన చూసి ఆగ్రహం వ్యక్తం

Politics

“ఏసీబీ విచారణపై కేటీఆర్ హంగామా ఎందుకు?” – మంత్రి పొంగులేటి

బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏసీబీ విచారణకు అంత హంగామా అవసరమా? ప్రభుత్వంగా మా ప్రమేయం ఏమీ ఉండదు. ఏసీబీ

సినిమా

ప్రభాస్ రాజా సాబ్ టీజర్: మారుతి మ్యాజిక్.. ఫ్యాన్స్ కి పూనకాలే!

అప్డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు చివరికి రాజా సాబ్ టీమ్ బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలయ్యింది. విడుదలైన క్షణాల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. 148 సెకన్ల

సినిమా

నాన్న అరటిపళ్లు అమ్మిన చోటే నేడు నా కటౌట్… అంటూ దర్శకుడు మారుతి!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా మారుతి తన జీవిత ప్రయాణాన్ని తలచుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘మచిలీపట్నంలోని సిరి

Politics

‘‘ప్రశ్నించడం మానేది లేదు… లై డిటెక్టర్‌కు రెడీ’’ – ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్‌

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న సందర్భంగా BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో స్పందించారు. ‘‘చట్టాలపై, న్యాయవ్యవస్థపై నాకున్న గౌరవం మారదు. ఇప్పటివరకు మూడుసార్లు పిలిచారు, ఇంకెన్నిసార్లు పిలిచినా

Special

బాంబుల మధ్య భయంతో ఉన్నాం… ఇంటికి పంపించండి: భారత విద్యార్థుల వేడుకోలు

ఇజ్రాయెల్‌ వేసిన వైమానిక దాడులతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. ముఖ్యంగా టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు, సైరన్ల మోగింపు నిత్యకృత్యం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సినిమా

‘ధనుష్‌తో మళ్లీ పనిచేయాలనిపిస్తోంది’’: రష్మిక

‘కుబేర’ మూవీ ఈవెంట్‌లో రష్మిక తన అనుభవాలను షేర్ చేశారు. ‘‘ఇక్కడ చూపించిన నా సినీ జర్నీ వీడియో చూస్తే ఒక్కసారిగా భయంగా అనిపించింది. ఇన్ని సినిమాలు చేశానా? అనిపించింది. ఒక్కో సినిమాకు ఏడాది

సినిమా

‘ఈ సినిమా సరస్వతీ తల ఎత్తుకుని చూసేలా ఉంటుంది’’: శేఖర్ కమ్ముల

‘కుబేర’ సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా నమ్మకంగా ఉన్నారు. ‘‘ఈ సినిమా ఇంకా వర్క్‌లోనే ఉంది. అందుకే తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇప్పట్లో ఇవ్వలేకపోతున్నా. పూర్తయ్యాక ప్రమోషన్‌కు వస్తా. నా దృష్టిలో ‘కుబేర’