
అంతా రోబోల కాలం! సినిమా హాల్‌లో పాప్‌కార్న్ అమ్మేస్తున్న రోబోట్! 🤖🍿
సినిమాకు వెళ్తే, మధ్యలో చిరుతిళ్ళు తినకుండా ఉండలేం కదా! ముఖ్యంగా ఆ వేడివేడి పాప్‌కార్న్ ఉంటే కిక్కే వేరు. దాన్ని మనకి అందించేది ఎప్పుడూ మనుషులే. కానీ, ఇప్పుడు జగమే మాయ.. జీవితమే లీల!








