
పిల్లలు తల్లిని పని చేసే వ్యక్తిగా గుర్తించాలి.. గౌరవించాలి!!: నటి జెనీలియా
నటి జెనీలియా డిసౌజా దేశ్‌ముఖ్ తన పని, ఇంటి బాధ్యతలను సమానంగా చూడడం గురించి మాట్లాడారు. మహిళలు తప్పకుండా పని చేయాలని, స్వతంత్రంగా ఉండాలని.. అలాంటి వైఖరిని నేను ప్రోత్సహిస్తానని ఆమె చెప్పారు. “నేను



