
చూపు లేకపోయినా హిస్టరీ క్రియేట్ చేశారు!!: సచిన్ ఎమోషనల్ పోస్ట్!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంధ మహిళా క్రికెట్ జట్టును కలిసి వారి ధైర్యాన్ని అభినందించారు. అంధ మహిళల కోసం నిర్వహించిన ప్రారంభ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా







