
Breaking News
ఎక్కువ సేపు పడుకుంటే బద్ధకస్తులేనా? ఇకనైనా ఆపండి ఈ ‘స్లీప్ షేమింగ్’!
“ఇంకా పడుకునే ఉన్నావా?”, “సూర్యుడు నెత్తినొచ్చినా లేవవా?”, “నువ్వు పడుకున్నంత సేపు నేను పని చేస్తే ఎక్కడికో వెళ్తాను!” ఇలాంటి మాటలు మన ఇళ్లలో సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. మన దేశంలో ఎక్కువ సేపు

