కడప ఎంపీ పీఏ రాఘవరెడ్డి అదుపులోకి: ఎస్సీ, ఎస్టీ కేసులో 20వ నిందితుడిగా కేసు నమోదు!!

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించడంతో, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ నేతృత్వంలో పోలీసులు స్టేషన్ క తరలించారు. రాఘవరెడ్డిపై వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితో అసభ్యకర పోస్టులు చేయించారని ఆరోపణలతో కేసు నమోదు చేయబడింది. నవంబర్‌ 8న నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.