
భద్రాచలం టు హాలీవుడ్: తెలుగోడి డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్!
ఆధ్యాత్మిక పట్టణం నుండి హాలీవుడ్‌కి! భద్రాచలానికి చెందిన వివేకానంద కొండపల్లి (37) (Vivekananda Kondapalli) తన తొలి హాలీవుడ్ సినిమా ‘ది లాస్ట్ విజిల్’తో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో

























