
యండగండిలో మృతదేహం పార్సిల్: స్థానికులు భయాందోళన!?
పశ్చిమ గోదావరి జిల్లా ఉంది మండలం యండగండిలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అశ్విన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు సాగి తులసి అనే





























