
పీఎంశ్రీ పథకం: విద్యార్థులకు వృత్తివిద్యా శిక్షణ!!
పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం, విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా శిక్షణ అందించి ఉపాధికి బాటలు వేసే దిశగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతోంది. జిల్లాలో 42 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు



























