
విశాఖలో గర్భిణి హత్య.. భర్త దారుణ నిర్వాకానికి కారణం ఏంటి?
విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి అనూష (27) తన భర్త గెద్దాడ జ్ఞానేశ్వర్ చేతిలో దారుణంగా హత్యకు గురైంది. 2022లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. వేర్వేరు





























