
కొల్లేరు సౌందర్యానికి ముత్యంలా బ్లాక్ హెరాన్: రెక్కల్ని గొడుగులా మార్చేసి.. రెక్కి!!
చేపలను ఆకర్షించి వేటను సాగించేందుకు రెక్కలను పందిరిగా విప్పి నీడను సృష్టించే ప్రత్యేకతతో కొల్లేరు సరస్సులో దర్శనమిచ్చే బ్లాక్ హెరాన్ చూసేందుకు ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఆఫ్రికన్ జాతికి చెందిన ఈ పక్షిని బ్లాక్





















